ETV Bharat / state

ప్రార్థనలు ఇళ్లలోనే జరుపుకోవాలి.. బయటకొస్తే కఠిన చర్యలు: సీపీ - charminar latest news today

రంజాన్ చివరి శుక్రవారం సందర్భంగా చార్మినార్ ప్రాంతంలో హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ పర్యటించారు. అక్కడ పోలీసులు బందోబస్తును పరిశీలించారు. కరోనా పట్ల జాగ్రత్తగా ఉండి ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు.

cp anjani kumar said ramadan prayers should be celebrated in homes
ప్రార్థనలు ఇళ్లలోనే జరుపుకోవాలి.. బయటకొస్తే కఠిన చర్యలు: సీపీ
author img

By

Published : May 22, 2020, 3:19 PM IST

రంజాన్ మాసం చివరి శుక్రవారం కావడం వల్ల హైదరాబాద్ చార్మినార్ ప్రాంతాన్ని సీపీ అంజనీ కుమార్​ సందర్శించారు. ముందు జాగ్రత్త చర్యగా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు.

కరోనా ప్రభావంతో ప్రజలు తమ ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించి బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి సంవత్సరం చివరి శుక్రవారం రోజు పాతబస్తీ మక్కా మసీద్ వద్ద సామూహిక ప్రార్థనలు నిర్వహించేవారు.

ఇదీ చూడండి : మంత్రులు సమక్షంలో మార్కెట్ కమిటీ పాలక మండలి ఎన్నిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.