ETV Bharat / state

ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనం: సీపీ అంజనీ కుమార్

ప్రజల భాగస్వామ్యంతో గణేశ్​ ఉత్సవాలను ప్రశాంతంగా పూర్తి చేసుకున్నామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్నివిభాగాల సిబ్బంది కృషి చేశారని అభినందించారు.

ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనం :సీపీ అంజనీ కుమార్
author img

By

Published : Sep 13, 2019, 5:52 PM IST

ప్రజల భాగస్వామ్యంతో గణేశ్​ ఉత్సవాలను ప్రశాంతంగా పూర్తి చేసుకున్నామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అన్నారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకొని నిమజ్జన ప్రక్రియను సాఫీగా ముగించామని సీపీ అన్నారు. 15 రోజులగా నగర పోలీసులు వినాయక ఉత్సవాల బందోబస్తులో పాల్గొన్నారని తెలిపారు. గణనాథుని నిమజ్జనంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖతో పాటు అన్ని విభాగాల సిబ్బంది కృషి చేశారని అంజనీ కుమార్ తెలిపారు.

ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనం :సీపీ అంజనీ కుమార్

ఇదీ చూడండి :జోగు రామన్నకు అనసూయ క్షమాపణలు

TG_HYD_25_13_CP_ON_IMMERSION_AB_3181326 రిపోర్టర్- శ్రీకాంత్ ( ) అన్ని శాఖలను సమన్వయం చేసుకొని నిమజ్జన ప్రక్రియను సాఫీగా ముగించామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అన్నారు. 15 రోజుల నుంచి నగర పోలీసులు గణేశ్ ఉత్సవాలకు సంబంధించిన బందోబస్తులో పాల్దొన్నారని... ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనం జరగడంలో భాగస్వాములైన పోలీసు శాఖ అన్ని విభాగాల సిబ్బంది కృషి ఉందని అంజనీ కుమార్ తెలిపారు.... Byte అంజనీ కుమార్, హైదరాబాద్ సీపీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.