ETV Bharat / state

మహిళ పోలీసుల పాత్ర కీలకం: సీపీ అంజనీ కుమార్​ - cp anjani kumar met with lady police employees in hyderabad

హైదరాబాద్​ను సురక్షిత నగరంగా మార్చడంలో మహిళ పోలీసుల పాత్ర ముఖ్యమైందని సీపీ అంజనీ కుమార్​ అన్నారు. మహిళ పోలీస్ సిబ్బంది పని తీరు, విధుల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలపై అడిషనల్ సీపీ శిఖ గోయల్, మహిళా సిబ్బందితో సమావేశం నిర్వహించారు.

మహిళ పోలీసుల పాత్ర కీలకం: సీపీ అంజనీ కుమార్​
author img

By

Published : Nov 25, 2019, 4:26 PM IST

మహిళ పోలీస్ సిబ్బంది పని తీరు, విధుల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలపై హైదరాబాద్ బషీర్ బాగ్​లోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ అంజనీ కుమార్.. అడిషనల్ సీపీ శిఖా గోయల్, మహిళ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. సిబ్బందికి సీపీ పలు సూచనలు చేశారు.

పోలీస్ స్టేషన్లకు వచ్చే మహిళలతో ఏవిధంగా మెలగాలి... వారి సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలనే అంశాలను సీపీ వివరించారు. హైదరాబాద్​ను సురక్షిత నగరంగా మార్చడంలో మహిళ సిబ్బంది ముఖ్యమైందన్నారు.

మహిళ పోలీసుల పాత్ర కీలకం: సీపీ అంజనీ కుమార్​

ఇదీ చదవండి...'కేసీఆర్​ తాతా... మమ్మీవాళ్లను చర్చలకు పిలవండి'

TG_Hyd_32_25_Cp On Womens Officers_Ab_TS10005 Note: Feed Etv Bharat, Ftp Contributor: Bhushanam ( ) మహిళ పోలీస్ సిబ్బంది పని తీరు , విధుల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ , ఆడిషనల్ సిపి శిఖ గోయల్ లు మహిళ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ బషీర్ బాగ్ లోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సమావేశమైన సిబ్బందికి సిపి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ లకు వచ్చే మహిళలతో ఏవిధంగా మెలగాలి... వారు సమస్యలను తెలుసుకొని ఏవిధంగా పరిష్కరించాలనే అంశాలను సీపీ వివరించారు. హైద్రాబాద్ నగరాన్ని సేఫ్ సిటీగా మార్చడంలో మహిళ సిబ్బంది పాత్ర ముఖ్యమైందని తెలిపారు. ఉమెన్ ఆన్ వీల్స్ సిబ్బంది రాత్రి వేళల్లో కూడా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని సిపి కొనియాడారు. విధి నిర్వహణలో ఎదురవుతున్న కష్ట నష్టాలను మహిళా సీ ఐలు... హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ కు వివరించారు. బైట్స్: మహిళా పోలీసు అధికారులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.