ETV Bharat / state

కొవిడ్ పరీక్షల మొబైల్ బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే మాగంటి - డిప్యూటీ మేయర్

హైదరాబాద్ బోరబండలో కొవిడ్-19 నిర్థారణ పరీక్షల మొబైల్ బస్సును నగర డిప్యూటీ మేయర్​తో కలిసి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్​ ప్రారంభించారు. కొవిడ్ పరీక్షల నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రిలో ఎక్కువ ఖర్చువవుతున్నందున... పేదలపై ఆ భారం పడకుండా మొబైల్‌ బస్సును ఏర్పాటు చేసిందన్నారు.

కొవిడ్ పరీక్షల మొబైల్ బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే మాగంటి

author img

By

Published : Aug 8, 2020, 8:34 PM IST

హైదరాబాద్ బోరబండలో కొవిడ్-19 నిర్ధారణ పరీక్షల మొబైల్‌ బస్సును నగర డిప్యూటీ మేయర్‌తో కలిసి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ప్రారంభించారు. కరోనా వైరస్ పరీక్షల నిమిత్తం పేదల సౌకర్యార్థం ప్రభుత్వం ప్రత్యేకంగా కొవిడ్-19 మొబైల్ బస్సును ఏర్పాటు చేసిందని డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ పేర్కొన్నారు.

కరోనా వైరస్ పరీక్షల కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో ఎక్కువ ఖర్చువవుతున్నందున... ఆ భారం పేదలపై పడకుండా మొబైల్‌ బస్సును ఏర్పాటు చేసిందన్నారు.

ఇవీ చూడండి : తక్షణమే అధిష్ఠానం జోక్యం చేసుకోవాలి: రాములు యాదవ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.