ETV Bharat / state

శ్రీకాకుళంలో అప్పులబాధతో కూతురితో సహా దంపతుల ఆత్మహత్య - శ్రీకాకుళంలో అప్పులబాధతో దంపతులు ఆత్మహత్య

శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం కొత్తపేటలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పులబాధతో శంకరరావు, కళావతి అనే దంపతులు పురుగులమందు తాగి.. అనంతరం తమ 9 ఏళ్ల కుమార్తెకు పట్టించారు. ముగ్గురూ మరణించారు.

couple suicide
అప్పులబాధతో కూతురితో సహా దంపతుల ఆత్మహత్య
author img

By

Published : Mar 21, 2020, 11:54 AM IST

శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం కొత్తపేటలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని ఇన్నాళ్లూ నెట్టుకొచ్చిన చిగుళ్ల పల్లి శంకర్రావు , అతని భార్య కళావతి, పెద్ద కుమార్తె గీతాంజలి... అర్ధరాత్రి సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

శంకర్రావు తల్లి దమయంతి , చిన్న కుమార్తె నిహారిక వేరే గదిలో నిద్రిస్తుండగా ముగ్గురూ పురుగుల మందు తాగాారు. తల్లి దమయంతి గమనించిన వెంటనే స్థానికులకు తెలిపింది. హుటాహుటిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది.

అప్పులబాధతో కూతురితో సహా దంపతుల ఆత్మహత్య

ఇదీ చూడండి:

కరోనాపై సిక్కోలు యుద్ధం... అప్రమత్తమైన అధికారులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.