ETV Bharat / state

డబ్బుల వ్యవహారంపై కార్పొరేటర్ ఆడియో సంభాషణ కలకలం - కార్పొరేటర్‌ హేమలత ఆమె భర్త జయరామిరెడ్డి ఫోన్​ సంభాషణ

ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్మెట్‌ డివిజన్‌ కార్పొరేటర్ అవినీతి వ్యవహారం ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. డివిజన్​లో పలు ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణాలకు సంబంధించిన డబ్బుల వ్యవహారంపై కార్పొరేటర్, ఆమె భర్త జయరామిరెడ్డి మధ్య జరిగిన సంభాషణ చర్చనీయాంశంగా మారింది.

corporator and her husband on money transaction audio conversation Leaked
డబ్బుల వ్యవహారంపై లీకైన కార్పొరేటర్ ఆడియో సంభాషణ
author img

By

Published : Sep 17, 2020, 7:45 AM IST

డబ్బుల వ్యవహారంపై లీకైన కార్పొరేటర్ ఆడియో సంభాషణ

హైదరాబాద్​లోని ముషీరాబాద్ నియోజకవర్గ అడిక్మెట్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ హేమలత అవినీతి వ్యవహారం ఆడియో లీక్​ బయటపడింది. కార్పొరేటర్ హేమలత, జయరామిరెడ్డి పలు నిర్మాణాల విషయంలో డబ్బులు ఇవ్వడంపై భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణ ఆసక్తికరంగా మారింది. ఆమె భర్త జయరామిరెడ్డి మధ్య జరిగిన సంభాషణను గుర్తు తెలియని వ్యక్తులు రికార్డ్ చేశారు.

ఆ ఆడియో విషయంపై స్థానిక ప్రజలతోపాటు పలు రాజకీయ పార్టీల నాయకులు తీవ్రంగా చర్చిస్తున్నారు. ఆ విషయం సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి వెళుతుందని పలు రాజకీయ పార్టీల నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి : నర్సాపూర్‌ లంచం కేసు నిందితులకు 4 రోజుల కస్టడీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.