ETV Bharat / state

ముషీరాబాద్​లో వందకు చేరువలో కరోనా కేసులు

ముషీరాబాద్​లో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. లాక్​డౌన్ నిబంధనలు సడలించిన నాటినుంచి భారీగా కేసులు పెరుగుతున్నాయి. నియోజకవర్గంలో కరోనా కేసులు సంఖ్య వందకు చేరువలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Corona virus pandemic in Musheerabad constancy
ముషీరాబాద్​లో వందకు చేరువలో కరోనా కేసులు
author img

By

Published : Jun 7, 2020, 8:53 PM IST

హైదరాబాద్​ ముషీరాబాద్​లో కరోనా కేసుల పరంపర కొనసాగుతోంది. రాంనగర్​లో ఇటీవల కరోనాతో మరణించిన ఓ వ్యక్తి కుటుంబంలో మొత్తం 13 మందికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. దీనివల్ల నియోజకవర్గంలో కేసుల సంఖ్య 100కు చేరువలో కరోనా కేసులు ఉన్నట్లు తెలిపారు.

ఇటీవల 85 ఏళ్ల వయసున్న మాజీ శాస్త్రవేత కరోనా మహమ్మారితో మృతి చెందినట్లు పేర్కొన్నారు. మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వము పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.