హైదరాబాద్ ఖైరతాబాద్ వెల్‌నెస్ సెంటర్‌లో ఓ వైద్యుడికి కరోనా సోకింది. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రామ్మోహన్‌రావుకు కొవిడ్-19గా నిర్ధారణయింది. ఫలితంగా ఇతర సిబ్బంది వెల్‌నెస్ సెంటర్ను మూసివేశారు.
మరోవైపు వైద్యునికి కరోనా రావడం వల్ల అతని వద్ద చికిత్స పొందిన వారిలో ఆందోళన మొదలైంది.