ETV Bharat / state

హెల్త్​ ఎమర్జెన్సీలోనూ పండుగ.. కరోనా పరీక్షలు నిలిపివేత - కొండాపూర్​ ఆసుపత్రిలో కరోనా టెస్టులు నిలిపివేత

ప్రపంచం మొత్తం కరోనాను నుంచి ఎలా బయటపడాలాని ఆలోచిస్తుంటే హైదరాబాద్​ కొండాపూర్​ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి సిబ్బంది మాత్రం పండుగ చేసుకుంటున్నారు. కరోనా పరీక్షలకు నిర్వహించడం నిలిపివేయడం వల్ల ప్రజలు వెనుదిరిగి వెళ్తున్నారు.

corona tests closed at kondapur hospital in hyderabad
హెల్త్​ ఎమర్జెన్సీలోనూ పండుగ.. ఆ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిలిపివేత
author img

By

Published : Jul 20, 2020, 5:53 PM IST

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కొండాపూర్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో బోనాల పండుగను పురస్కరించుకొని ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించడంలేదు. దీనితో కరోనా పరీక్షలు చేయించుకోవడానకి వచ్చిన ప్రజలు పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల వెనుదిరుగుతున్నారు.

ప్రపంచం మొత్తం కరోనా ప్రభావంతో హెల్త్ ఎమర్జెన్సీలో ఉంటే కొండాపూర్​ ఆసుపత్రి సిబ్బంది మాత్రం సెలవులో ఉండటం వల్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి: మంత్రి ఔదార్యం.. తన వాహనంలో ఆస్పత్రికి క్షతగాత్రుడు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.