ETV Bharat / state

ప్రైవేట్ ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలు నిలిపివేత..! - Corona testing stopped news

Corona testing stopped in some private labs in telangana
ప్రైవేట్ ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలు నిలిపివేత
author img

By

Published : Jul 2, 2020, 10:37 AM IST

Updated : Jul 2, 2020, 11:32 AM IST

07:44 July 02

ప్రైవేట్ ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలు నిలిపివేత..!

పలు ప్రైవేట్ ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలను నిలిపివేశారు. నేటి నుంచి ఈనెల 5 వరకు కరోనా పరీక్షలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సిబ్బందికి శిక్షణ, డిజ్‌ఇన్‌ఫెక్షన్ కార్యక్రమాల కోసం పరీక్షలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.

Last Updated : Jul 2, 2020, 11:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.