ETV Bharat / state

ఏపీలో కొత్తగా 81 కరోనా పాజిటివ్​ కేసులు - ఏపీ కరోనా వార్తలు

ఏపీలో కొత్తగా నమోదైన 81 కరోనా పాజిటివ్​ కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 1,097కు చేరింది. ఇప్పటి వరకు 31 మంది కొవిడ్​-19 వల్ల చనిపోయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 81 కరోనా పాజిటివ్​ కేసులు
Andhrapradhesh
author img

By

Published : Apr 26, 2020, 12:24 PM IST

ఆంద్రప్రదేశ్​లో కొత్తగా 81 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ కేసులతో... ఏపీలో కరోనా సోకిన వారి సంఖ్య 1,097కు చేరిందని హెల్త్ బులెటిన్​లో పేర్కొంది. కోవిడ్ వల్ల ఇప్పటి వరకూ 31 మంది చనిపోయినట్లు తెలిపింది. కరోనా నుంచి 231 మంది డిశ్చార్జ్ అయినట్లు ప్రకటించింది. వివిధ ఆస్పత్రుల్లో 835 మంది చికిత్స పొందుతున్నట్లు హెల్త్ బులెటిన్​లో పేర్కొంది. గత 24 గంటల్లో కరోనా వల్ల ఎవరూ చనిపోలేదని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.

జిల్లాల వారీగా కొత్త కేసులు :

కృష్ణా జిల్లాలో కొత్తగా 52 కేసులు నమోదవ్వగా... పశ్చిమగోదావరి జిల్లాలో 12, కర్నూలు జిల్లాలో 4, గుంటూరు జిల్లాలో 3, కడప జిల్లాలో 3, ప్రకాశం జిల్లాలో 3 కరోనా కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో 2, తూర్పుగోదావరి జిల్లాలో 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Andhrapradhesh
ఏపీలో కొత్తగా 81 కరోనా పాజిటివ్​ కేసులు

ఇదీ చూడండి: ఐదు దశల్లో లాక్​డౌన్ ఎత్తివేత- రూల్స్ ఇవే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.