ETV Bharat / state

చిన్నారికి కరోనా... క్వారంటైన్​కు వైద్యులు, సిబ్బంది ​ - covid 19 new cases in telangana

telangana Covid 19 latest news
telangana Covid 19 latest news
author img

By

Published : Apr 19, 2020, 11:41 AM IST

Updated : Apr 19, 2020, 1:54 PM IST

11:22 April 19

చిన్నారికి కరోనా... క్వారంటైన్​కు వైద్యులు, సిబ్బంది ​

హైదరాబాద్ నాంపల్లి నిలోఫర్ ఆసుపత్రిలో రెండు నెలల చిన్నారికి కరోనా సోకడం వల్ల... ఆసుపత్రి వర్గాలు అప్రమత్తమయ్యాయి. నారాయణ పేట జిల్లా అభంగాపూర్ గ్రామానికి చెందిన కవిత , ఆంజనేయులు దంపతుల చిన్నారికి కరోనా పాజిటివ్ వచ్చింది. నిలోఫర్‌ వైద్యులు, సిబ్బంది క్వారంటైన్‌కు వెళ్లాలని సూపరింటెండెంట్‌ మురళీ కృష్ణ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 15 తేదీన రాత్రి, 16,17 తేదీల్లో 3 షిఫ్టుల్లో ఉన్న 14 మంది క్వారంటైన్​లో ఉండాలని సూచించారు. 

Last Updated : Apr 19, 2020, 1:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.