ETV Bharat / state

స్వస్థలం చేరేందుకు తెలుగు విద్యార్థుల ఇక్కట్లు - CORONA VIRUS EFFECT ON PUNJAB CENTRAL UNIVERSITY

కరోనా వైరస్​ తెలుగు విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కొవిడ్-19 వ్యాప్తి నివారణకు పంజాబ్​లో సెంట్రల్​ యూనివర్సిటీ హాస్టల్​ను మూసివేస్తున్నట్లు ప్రకటించడం వల్ల స్వస్థలానికి వెళ్లడానికి తెలుగు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

స్వస్థలం చేరేందుకు తెలుగు విద్యార్థుల ఇక్కట్లు

author img

By

Published : Mar 17, 2020, 7:46 PM IST

కరోనా వైరస్​ వ్యాప్తి నివారణకు తమ హాస్టల్​ను 48 గంటల్లో మూసివేస్తున్నట్లు పంజాబ్​లోని సెంట్రల్​ యూనివర్సిటీ ప్రకటించింది. రేపటిలోగా వసతి గృహాలు ఖాళీ చేయాలని వర్సిటీ యాజమాన్యం ఆదేశించింది. వర్సిటీ విద్యార్థులను ఆయా రాష్ట్రాలు తమ స్వస్థలాలకు తరలించాయి. ఒడిశా, కేరళ ప్రభుత్వాలు తమ విద్యార్థుల కోసం ప్రత్యేక కోచ్​లు ఏర్పాటు చేశాయి.

పంజాబ్​ సెంట్రల్​ వర్సిటీలో సుమారు 60 మంది తెలుగు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. సొంత ఊళ్లకు వచ్చేందుకు రిజర్వేషన్లు దొరక్క వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధిక ధరకు.. రైలు, విమాన టికెట్లు కొనుగోలు చేసి స్వస్థలాలకు చేరుకుంటున్నారు.

ఇవీ చూడండి : ముగ్గురు పిల్లలపై సవతితల్లి అరాచకత్వం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.