ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌తో 11 మంది మృతిచెందారు. మొత్తం ఇప్పటివరకూ 157 మంది కరోనాతో మరణించారు. 6,648 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైరస్ నుంచి కోలుకుని 5,480 మంది ఇళ్లకు వెళ్లారు.
ఇదీ చూడండి: మా ఇంట్లోకి నేను వెళ్లాను..! సమస్యలుంటే న్యాయపరంగా తేల్చుకోవాలి: దాసరి అరుణ్