సికింద్రాబాద్ ఉత్తర మండల గోపాలపురం పోలీస్స్టేషన్ పరిధిలో పలు లాడ్జీలపై పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. లాడ్జీల్లో ఉన్న వారి గుర్తింపు కార్డులను పరిశీలించారు. ఎక్కడ నుంచి, ఎందుకోసం వచ్చారని ఆరా తీశారు. గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లతో పాటు 100 మంది సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కరెంటు వాడకం పల్లెల్లో తగ్గింది నగరాల్లో పెరిగింది