ఇదీ చదవండి:'మద్యం దుకాణాలపై సీసీ కెమెరాలతో నిఘా'
నిర్బంధ తనిఖీల్లో 14 ద్విచక్ర వాహనాలు, ఓ ఆటో సీజ్ - cordon search
సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కపల్లిలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేశారు. 14 ద్విచక్ర వాహనాలు, ఆటో స్వాధీనం చేసుకున్నారు.
సికింద్రాబాద్ తుర్కపల్లిలో నిర్బంధ తనిఖీలు
సికింద్రాబాద్లోని తుర్కపల్లిలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. గ్రామంలో చిన్నారిపై జరిగిన అత్యాచార ఉదంతం తర్వాత ప్రత్యేక నిఘా పెట్టారు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 14 ద్విచక్ర వాహనాలు, ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ జోన్లోని మొత్తం 120 మంది పోలీసులు తనిఖీల్లో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'మద్యం దుకాణాలపై సీసీ కెమెరాలతో నిఘా'
sample description
Last Updated : Apr 3, 2019, 7:41 AM IST