ETV Bharat / state

వచ్చే ఎన్నికల్లో హస్తందే హవా: మధు యాష్కీ - indira sobha

నిజాలను బయటకురాకుండా కేసీఆర్, మోదీలు పత్రికా స్వేచ్ఛ గొంతు నొక్కేస్తున్నారు... ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టి నెలలు గడుస్తున్నా, ఇంకా మంత్రిమండలిని ఎందుకు ఏర్పాటు చేయలేదు. కాంగ్రెస్ మాత్రమే సామాజిక న్యాయం పాటిస్తుంది: మధు యాష్కీ

రాష్ట్ర కాంగ్రెస్​ మీడియా కమిటీ ఛైర్మన్​గా మధుయాష్కీ
author img

By

Published : Feb 11, 2019, 9:12 PM IST

మధు యాష్కీ ఛైర్మన్​గా రాష్ట్ర కాంగ్రెస్ మీడియా కోఆర్డినేషన్ నూతన కమిటీ ఏర్పాటైంది. రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈ నూతన కమిటీని పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమించారు. కమిటీ ఛైర్మన్​గా మధు యాష్కీ, కో చైర్మన్​గా దాసోజు శ్రవణ్, సభ్యులుగా మల్లు రవి, ఇందిరా శోభ, కప్పర హరిప్రసాద్ లను నియమించారు..కాంగ్రెస్ పార్టీ మాత్రమే సామాజిక న్యాయం పాటిస్తుందని, కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర కాంగ్రెస్​ మీడియా కోఆర్డినేటర్​ నూతన కమిటీ

undefined

Intro:tg_kmm_04_11_police_selctions_av_c4
( )

ఖమ్మం పోలీస్ పరేడ్ మైదానంలో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల శారీరక దారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఎంపికలకు పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈసారి ప్రత్యేకంగా టెక్నాలజీ ని వాడుకుంటున్నారు. సెన్సర్ల ద్వారా షాట్పుట్ లాంగ్ జంప్ 100 మీటర్ల పరుగు పందెం 200 మీటర్ల పరుగు పరీక్షలు నిర్వహిస్తున్నారు....visu

Body:పోలీస్ శారీరక దారుఢ్య పరీక్షలు

Conclusion:పోలీస్ శారీరక దారుఢ్య పరీక్షలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.