ETV Bharat / state

కాంగ్రెస్ నామినేషన్లను తిరస్కరిస్తే తీవ్ర పరిణామాలు: వీహెచ్​ - గ్రేటర్ ఎన్నికలు

గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని సీనియర్ నేత వీహెచ్​ వ్యాఖ్యానించారు. గాజులరామారంలో కూన శ్రీనివాస్​గౌడ్​ విషయంలో రిటర్నింగ్ అధికారి సుజాత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.

Congress  senoir leader VH alligations on returning officers
కాంగ్రెస్ నామినేషన్లను తిరస్కరిస్తే తీవ్ర పరిణామాలు: వీహెచ్​
author img

By

Published : Nov 21, 2020, 8:12 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల నామినేషన్ల పరిశీలనలో రిటర్నింగ్ అధికారులు పక్షపాతం వహించడం మంచిది కాదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. గాజులరామారం కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీనివాస్​గౌడ్ విషయంలో రిటర్నింగ్ అధికారి సుజాత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తమ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు.

వరద పరిహారం విషయంలో భాజపా, తెరాస... ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని వీహెచ్​ విమర్శించారు. దుబ్బాక తరహాలో గ్రేటర్ ఎన్నికలను మార్చేందుకు ఆ రెండు పార్టీలు చూస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

ఇదీ చూడండి:'కాంగ్రెస్​ నాయకుల ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.