ETV Bharat / state

కాంగ్రెస్​ పార్టీ కార్యాలయం కూల్చివేతపై ఉద్రిక్తత - కాంగ్రెస్​ పార్టీ కార్యాలయం

కూకట్​పల్లిలోని ప్రగతినగర్​లో కాంగ్రెస్​ పార్టీ కార్యాలయం కూల్చిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. హస్తం నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కూల్చివేతను అడ్డుకున్నారు. ఘటనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాంగ్రెస్​ కార్యాలయం కూల్చివేత
author img

By

Published : May 4, 2019, 12:16 AM IST

హైదరాబాద్​ కూకట్​పల్లి డివిజన్​ ప్రగతినగర్​ కాలనీలో కాంగ్రెస్​ పార్టీ కార్యాలయం కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాన రహదారి పక్కన ఉన్న భవనాన్ని తెరాస నాయకుడు లక్ష్మీ నారాయణ జేసీబీ సాయంతో కూల్చివేశారు. విషయం తెలుసుకున్న హస్తం నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని అడ్డుకునే క్రమంలో గొడవ మొదలైంది. కూల్చిన చోటే కొత్తది నిర్మించాలని కాంగ్రెస్​ నేతలు ఆందోళనకు దిగారు . తెరాస నాయకుణ్ని జగద్గిరిగుట్ట పోలీసులకు అప్పగించారు. ఘటనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

కార్యాలయం కూల్చివేతతో ఉద్రిక్త పరిస్థితులు

ఇదీ చదవండి : దీక్షను విరమించిన లక్ష్మణ్... రేపు డిశ్ఛార్జ్...

Intro:hyd_tg_68 _3_ congress parti office kulchiveta_av_c20 kukatpally vishnu మరి కొన్ని వీడియోlu వాట్సాప్ కి ఇవ్వడం జరిగింది9154945201 ( ) శేర్లింగంపల్లి నియోజకవర్గం కూకట్ పల్లి డివిజన్ ప్రగతి నగర్ కాలనీ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రగతి నగర్ కాలనీ ప్రధాన రహదారి పక్కన 25 సంవత్సరాల నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఇక తెరాస నాయకుడు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో జెసిపీ సాయంతో కూల్చివేశాడు .విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘటనా స్థలానికి చేరుకొని అడ్డుకునే యుద్ధంలో లో గొడవ చోటు చేసుకుంది . కూల్చివేతలు చేస్తున్న తెరాస నాయకుడు లక్ష్మీనారాయణను పట్టుకొని పార్టీ కార్యాలయాన్ని ఎందుకు తొలగించాలని నిలదీయగా రోడ్డుకు అడ్డంగా ఉందని తగ్గించాలి అని తమ నాయకులు తెలిపినట్లు తెలిపాడు. అనంతరం సగం ఆ స్థలంలో ధర్నా చేసి కూల్చివేసిన చోటే పార్టీ కార్యాలయాన్ని నిర్మించి ఇవ్వాలని ఆందోళన చేశారు. అనంతరం లక్ష్మీనారాయణను జగద్గిరిగుట్ట పోలీసులకు అప్పగించారు. తమ పార్టీ కార్యాలయం కూల్చివేసిన పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Body:hh

Conclusion:gh
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.