రాష్ట్ర క్యాబినెట్‌పై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. మొదటి మంత్రివర్గంలో మహిళలకు అవకాశం కల్పించని ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోసారి కూడా నిరాశకు గురిచేశారని హస్తం పార్టీ నేతలు ఆరోపించారు. తెలంగాణ ద్రోహులైన ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డిలకు పదవులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. రెండుసార్లు గెలిచిన రేఖానాయక్‌ను కాదని.. నిరంజన్ రెడ్డికి అవకాశం ఇవ్వడం అన్యాయమని పీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ విమర్శించారు. తెరాసలో సామాజిక న్యాయం కొరవడిందని.మహిళలకు సముచిత స్థానం దక్కలేదని మండిపడ్డారు.
హస్తం నేతల అసంతృప్తి
మంత్రివర్గ కూర్పుపై హస్తం నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలకు సముచిత స్థానం లేదని విమర్శించారు.