ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేసిన కాంగ్రెస్​ నేతలు

author img

By

Published : May 3, 2020, 5:23 PM IST

హైదరాబాద్​ బేగంబజార్​లో కాంగ్రెస్​ నేతలు పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం నిర్వహించారు. శాలువాతో ఘనంగా సత్కరించారు.

Congress leaders honoring sanitation workers
పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేసిన కాంగ్రెస్​ నేతలు

లాక్​డౌన్ కాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్​లో ఘనంగా సన్మానించింది. బేగంబజార్​లో ఏర్పాటు చేసిన ఈ సన్మాన కార్యక్రమంలో కార్మికులను శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు పారిశుద్ధ్య కార్మికులు ఎంతో శ్రమిస్తున్నారని నేతలు పేర్కొన్నారు. ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రాకుండా స్వీయ నిర్భందం పాటించాలని కోరారు.

ఇదీ చూడండి: రక్త దానం... ప్రాణ దానం!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.