ETV Bharat / state

గాంధీ భవన్​లో కాంగ్రెస్ నేతల సంబురాలు - వి.హనుమంతురావు తాజా ావర్తలు

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి అధిక స్థానాలు గెలుచుకోవడంచతో గాంధీభవన్​లో కాంగ్రెస్ నేతలు సంబురాలు చేసుకున్నారు.

congress
గాంధీ భవన్​లో కాంగ్రెస్ నేతల సంబురాలు
author img

By

Published : Dec 23, 2019, 7:38 PM IST

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కూటమి అధిక స్థానాలను కైవసం చేసుకోవడంతో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు సంబరాలు చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ ఇతర నాయకులు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అనంతరం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతురావు, గాంధీభవన్‌ ఇంఛార్జీ రమణరావు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, ఏఐసీసీ కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, పీసీసీ కార్యవర్గ సభ్యులు తదితరులు గాంధీభవన్‌లో బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు.

గాంధీ భవన్​లో కాంగ్రెస్ నేతల సంబురాలు

ఇవీ చూడండి: పురపాలక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

TG_HYD_71_23_CONG_SAMBHARALU_AV_3038066 Reporter: Tirupal Reddy గమనిక: సంబరాలు విజువల్స్ గాంధీభవన్‌ ఓఎఫ్‌సీ నుంచి వచ్చాయి వాడుకోగలరు. () జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కూటమి అధిక స్థానాలను కైవసం చేసుకోవడంతో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు సంబరాలు చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ ఇతర నాయకులు మిఠాయిలు తినిపించుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియచేసుకున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతురావు, గాంధీభవన్‌ ఇంఛార్జి రమణరావు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, ఏఐసీసీ కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, పీసీసీ కార్యవర్గ సభ్యులు తదితరులు గాంధీభవన్‌లో భాణసంచా పేల్చి...సంబరాలు చేసుకున్నారు. ....స్పాట్‌ విజువల్స్‌......
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.