ETV Bharat / state

ముఖ్యమంత్రికి చినజీయర్​ స్వామి ఉపదేశించాలి: వీహెచ్​

author img

By

Published : Nov 20, 2019, 8:48 PM IST

చినజీయర్​ స్వామి మాటను ముఖ్యమంత్రి కేసీఆర్​ జవదాటరని కాంగ్రెస్​ సీనియర్​ నేత వీహెచ్​ అన్నారు.  ఆర్టీసీకి న్యాయం చేయాలని కేసీఆర్​కు స్వామి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రికి చినజీయర్​ స్వామి ఉపదేశించాలి: వీహెచ్​

ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెప్పాలని చినజీయర్‌ స్వామికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతురావు విజ్ఞప్తి చేశారు. చినజీయర్‌ స్వామి మాట సీఎం కేసీఆర్‌ జవదాటరన్న వీహెచ్​... యాభై వేల మంది ఆర్టీసీ కార్మికులకు చెందిన సమస్య పరిష్కారం చేసేలా కృషి చేయాలని సూచించారు.

గంగా జల్ సినిమాలో అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలు యాసిడ్ పట్టుకొని తిరిగినట్లే.... రాష్ట్రంలో కూడా రెవెన్యూ ఇబ్బందులతో ప్రజలు పెట్రోల్ పట్టుకుని తిరుగుతున్నారని అన్నారు. రాష్ట్రంలో 24 మంది ఆర్టీసీ కార్మికులు వివిధ కారణాలతో చనిపోతే చినజీయర్‌ స్వామి స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: 'బేషరతుగా ఆహ్వానిస్తే విధులకు హాజరయ్యేందుకు సిద్ధం'

TG_hyd_58_20_VH_ON_KCR_AB_3038066 Reporter: Tirupal Reddy గమనిక: ఫీడ్‌ గాంధీభవన్‌ ఓఎఫ్‌సీ నుంచి వచ్చింది. వాడుకోగలరు. ()ఆర్టీసీకి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెప్పాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతురావు చిన్నజియ్యర్‌ స్వామికి విజ్ఞప్తి చేశారు. చిన్నజియ్యర్‌ స్వామి మాట సీఎం కేసీఆర్‌ జవదాటరన్న హనుమంతురావు యాబైవేల మంది ఆర్టీసీ కార్మికులకు చెందిన సమస్య పరిష్కారం చేసేట్లు చెప్పాలని కోరారు. గంగా జల్ సినిమాలో అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలు యాసిడ్ పట్టుకొని తిరిగినట్లే.... తెలంగాణలో కూడా రెవెన్యూ ఇబ్బందులతో ప్రజలు పెట్రోల్ పట్టుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 24 మంది ఆర్టీకార్మికులు వివిధ కారణాలతో చినిపోతే చిన్నజియ్యర్‌ స్వామి స్పందనలేదని ఎద్దేశా చేశారు. బైట్: వి.హనుమంతురావు, కాంగ్రెస్‌ సీనియర్‌
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.