రిజర్వేషన్లు సమీక్షించాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. రిజర్వేషన్లపై భాజపా ముందు నుంచే కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. మండల్ కమిషన్కు వ్యతిరేకంగా అడ్వాణీ దేశవ్యాప్తంగా యాత్ర చేశారని గుర్తుచేశారు. మోహన్ భగవత్ వ్యాఖ్యలపై తెలంగాణ భాజపా స్పందించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: మెట్రో రైలులో పాము.. 2,500 కి.మీ ప్రయాణం