హిమాయత్‌నగర్‌లో కాంగ్రెస్ నాయకులు నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ అధ్యక్షుడు అంజనీ కుమార్ పాల్గొని... కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు. లాక్డౌన్ సమయంలో ప్రజలు బయటకు రావొద్దంటూ విజ్ఞప్తి చేశారు. దూరం పాటించాలని సూచించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు నగర వ్యాప్తంగా నిరుపేదలకు తమవంతు సాయం చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: ఒకటికి రెండుసార్లు కొవిడ్-19 నిర్ధరణ