ETV Bharat / state

'ఇంటర్​ తప్పులకు కారణమైన అధికారులను తొలగించాలి'

ఇంటర్​ ఫలితాల వ్యవహారంలో తప్పులకు కారణమైన ఉన్నతాధికారులను వెంటనే సస్పెండ్​ చేయాలని కాంగ్రెస్​ మాజీ ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. విద్యార్థుల కోసం పోరాటం చేస్తోన్న తమను గృహ నిర్బంధం చేయడం కేసీఆర్​ రాచరిక పాలనకు నిదర్శనమని విమర్శించారు.

మల్​రెడ్డి రంగారెడ్డి
author img

By

Published : Apr 29, 2019, 9:29 PM IST

రాష్ట్రంలో తెరాస రాచరిక పాలన సాగుతోందని కాంగ్రెస్​ మాజీ ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి విమర్శించారు. ఇంటర్​ ఫలితాల వెల్లడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హైదరాబాద్​లో అన్నారు. 10 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో సర్కారు ఆడుకుంటోందని మండిపడ్డారు. గ్లోబరీనా సంస్థను రద్దు చేసి... తప్పులకు కారణమైన అధికారులను విధుల నుంచి తప్పించాలని డిమాండ్​ చేశారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు.

తెరాస పాలన అప్రజాస్వామికం

ఇదీ చదవండి : లక్ష్మణ్ నిరాహార దీక్ష భగ్నం.. నిమ్స్​కు తరలింపు

రాష్ట్రంలో తెరాస రాచరిక పాలన సాగుతోందని కాంగ్రెస్​ మాజీ ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి విమర్శించారు. ఇంటర్​ ఫలితాల వెల్లడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హైదరాబాద్​లో అన్నారు. 10 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో సర్కారు ఆడుకుంటోందని మండిపడ్డారు. గ్లోబరీనా సంస్థను రద్దు చేసి... తప్పులకు కారణమైన అధికారులను విధుల నుంచి తప్పించాలని డిమాండ్​ చేశారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు.

తెరాస పాలన అప్రజాస్వామికం

ఇదీ చదవండి : లక్ష్మణ్ నిరాహార దీక్ష భగ్నం.. నిమ్స్​కు తరలింపు

Intro:రిపోర్టింగ్ అండ్ కెమెరా..... రమేష్
, సెంటర్ ....... హుజూర్నగర్
(. ) సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం లోని తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిగినాయి ఈ దాడుల్లో డిప్యూటీ తాసిల్దారు సత్యనారాయణ రైతు కారంగుల లింగయ్య దగ్గర ఎనిమిది వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు

, మండలంలోని కుతుబ్ షా పురానికి చెందిన రైతు నుండి ఎనిమిది వేల రూపాయలు లంచం డిమాండ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ డిప్యూటీ తాసిల్దారు సత్యనారాయణ గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి భూమి తన కబ్జా లోనే ఉందని నేను మరో రైతుకి భూమి కౌలు ఇవ్వగా అతను చేసుకుంటూ గత కొన్నాళ్ల క్రితం పొలంలో అతను కబ్జాలో లోకి మార్చుకున్నారని తెలిసి సర్వే నెంబర్ ర్ 399 లో ఉన్న భూమి రెండు ఎకరాల 14 గంటలు మీ సేవ కు వెళ్లి పహాని లో తీయగా అతని కబ్జాలో ఉందని తెలిసింది గత పదిహేను రోజుల క్రితం తాసిల్దారు ప్రమీల కలవగా ఆమె డిప్యూటీ తహసీల్దార్ ను కలవమని చెప్పారు కలిసిన తర్వాత వెళ్లి 1980 నుంచి ఇప్పటి వరకు ఉన్న పహాని తీసుకొని రమ్మని చెప్పడంతో అతను తీసుకొని రాగా తన పేరును కబ్జాలో ఎక్కించడానికి 20000 రూపాయలు డిమాండ్ చేశాడు అతను అను నా వల్ల కాదు అని చెప్పడంతో 15 వేల రూపాయలు డిమాండ్ చేశాడు అంతా కూడా నావల్ల కాదు అని చెప్పడంతో అటెండర్ ప్రకాశంతో మాట్లాడమని చెప్పగా ప్రకాశం ఎనిమిది వేల రూపాయలకు కు ఒప్పందం కుదిర్చారు ఎనిమిది వేల రూపాయలను ను ఇవ్వడానికి నాకు మనసు ఒప్పుకోక ఏసీబీ అధికారులను సంప్రదించగా వారి సూచనల మేరకు ఈరోజు మధ్యాహ్నం డబ్బులు ఇవ్వడానికి రావడంతో ప్రకాశానికి ఇవ్వమని చెప్పాడు డబ్బులు తీసుకున్న ప్రకాశం కొంత సమయం తర్వాత సత్యనారాయణకు ఇవ్వడంతో రైతు వెళ్లి ఏసీబీ అధికారులకు చెప్పడంతో వారు వచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది
byte....., రైతు కారంగుల లింగయ్య మాట్లాడుతూ

, మా భూమి సర్వే నెంబర్ ర్ 399 రెండు ఎకరాల 14 గంటలు ఉన్నది అయితే నల్లపాటి లింగయ్య సహాయంతో తో గుడి గుంట్ల లింగయ్య కుతుబ్ షా పురానికి చెందిన విఆర్ఓ కీ 15 వేల రూపాయలు లంచం ఇచ్చి నా భూమిని తన కబ్జాలో ఎక్కించుకున్నాడు ఈవిషయం తెలుసుకొని తహసిల్దార్ ఆశ్రయించగా ఆమె డిప్యూటీ తాసిల్దారు కలవమని చెప్పగా నేను కలిశాను అతను ఎనిమిది వేల రూపాయలు డిమాండ్ చేశాడు నాకు ఇవ్వడం ఇష్టంలేక ఈటీవీ లో వచ్చిన నెంబర్ సహాయంతో నల్లగొండ ఏసీబీ అధికారులను సంప్రదించగా వారు వచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు

byte....2 నల్లగొండ ఎసిబి అధికారులు మాట్లాడుతూ

కారంగుల లింగయ్య అనే రైతు భూమిని నల్లపాటి లింగయ్య అనే వ్యక్తి సహాయంతో గుడిగంటలు లింగయ్య కుతుబ్ షా పురానికి చెందిన విఆర్ఓ కీ లంచం ఇచ్చి తన భూమిని కబ్జాలు ఎక్కించుకున్నాడని చెప్పినాడు అయితే మేము తహసిల్దార్ దగ్గరకు వెళ్లి కలవమని చెప్పినాము కలిసినాను సార్ తహసిల్దార్ ఏమన్నాడు అనగ డిప్యూటీ తహసీల్దార్ ను కలవమని చెప్పాడు అతను అను మొదటగా 20 వేల రూపాయలు లంచం అడిగాడు తరవాత పదిహేను వేలు ఇవ్వమని అనగా నావల్ల కాదు అని చెప్పగా అటెండర్ ప్రకాశంతో ఎనిమిది వేల రూపాయలు ఇవ్వమని చెప్పాడు నాకు ఎనిమిది వేల రూపాయలు ఇవ్వడం చేతగాక నేను మిమ్మల్ని ఆశ్రయించాను మీరు నాకు సహాయం చేయండి సార్ అని చెప్పాడు


Body:.......


Conclusion:phone number 7780212346
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.