ETV Bharat / state

'ప్రభుత్వ వైఫల్యాలపై ఈ నెల 21 నుంచి 27 వరకు నిరసనలు' - congress core committee met at gandhibhavan in Hyderabad

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్​ గాంధీ భవన్​లో ఆయన అధ్యక్షతన కాంగ్రెస్​ కోర్​ కమిటీ భేటీ అయింది.  దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నట్లు ఉత్తమ్​ చెప్పారు.

congress core committee met at gandhibhavan in Hyderabad
ఉత్తమ్​ కుమార్​ రెడ్డి అధ్యక్షతన కోర్​ కమిటీ భేటీ
author img

By

Published : Dec 19, 2019, 9:15 PM IST

Updated : Dec 19, 2019, 11:41 PM IST

హైదరాబాద్​ గాంధీ భవన్​లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ కోర్​ కమిటీ సమావేశం జరిగింది. ​కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు ఉత్తమ్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. భారత్‌ బచావో తరహాలో తెలంగాణ బచావో కార్యక్రమంలో భాగంగా ఈ నెల 21 నుంచి 27 వరకు తెరాస ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఉత్తమ్‌కమార్ రెడ్డి వెల్లడించారు.

ఈ నెల 28న ఫ్లాగ్ మార్చ్‌

ఈ సమావేశంలో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం, మద్యం నియంత్రణ, మున్సిపల్ ఎన్నికలు, అధికార పార్టీ వైఫల్యాలు, తెరాస హామీలపై చర్చించామన్నారు. ఈ నెల 28న కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని.. 'దేశాన్ని రక్షించండి.. రాజ్యాంగాన్ని రక్షించండి' అనే నినాదంతో ఫ్లాగ్ మార్చ్‌ నిర్వహించాలని ఏఐసీసీ ఆదేశించినట్లు ఉత్తమ్ పేర్కొన్నారు. భాజపా ప్రభుత్వం తమ వైఫల్యాలను దృష్టి మళ్లించడానికే పౌరసత్వ సవరణ బిల్లు తీసుకువచ్చిందన్నారు.

ఉత్తమ్​ కుమార్​ రెడ్డి అధ్యక్షతన కోర్​ కమిటీ భేటీ
ఇవీచూడండి: హైదరాబాద్​లో 'పౌర' సెగ: వామపక్ష నేతల అరెస్ట్

TG_Hyd_77_19_Uttam_Cong_Core_Committe_Meeting_AB_3038066 Reporter: Tirupal Reddy Script: Razaq Note: ఫీడ్‌ గాంధీభవన్ OFC నుంచి వచ్చింది. ( ) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. భారత్‌ బచావో తరహాలో తెలంగాణ బచావో కార్యక్రమంలో భాగంగా ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు తెరాస ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఉత్తమ్‌కమార్ రెడ్డి వెల్లడించారు. గాంధీభవన్‌లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం, మద్య నియంత్రణ, మున్సిపల్ ఎన్నికలు, అధికార పార్టీ వైఫల్యాలు, తెరాస హామీలపై చర్చించారు. ఈ నెల 28వ తేదీన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని దేశాన్ని రక్షించండి రాజ్యాంగాన్ని రక్షించండి అనే నినాదంతో ఫ్లాగ్ మార్చ్‌ రాష్ట్ర రాజధానిలో ర్యాలీలు నిర్వహించాలని ఏఐసీసీ ఆదేశించినట్లు ఉత్తమ్ పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని చెప్పారు. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను దృష్టి మళ్లించడానికే పౌరసత్వ సరవణ బిల్లు తీసుకువచ్చి ప్రజల దృష్టి మళ్లిస్తుందని విమర్శించారు. బైట్: ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్
Last Updated : Dec 19, 2019, 11:41 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.