రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. తాజ్దక్కన్ హోటల్లో నిర్వహించిన బిల్డర్స్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. పలు హామీలు ఇచ్చి.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్ నిరంజన్ ఫిర్యాదు చేశారు. తక్షణమే మంత్రిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు.
ఇవీచూడండి: 'హైదరాబాద్ గులాబీలు కావాలా... గుజరాతీ గులాములు కావాలా?'