.
వీవీప్యాట్లన్నీ లెక్కించాలి... కాంగ్రెస్, భాజపా వినతి - huzurnagar by election all vvpats counting
హుజూర్నగర్ ఉప ఎన్నికకు సంబంధించి అన్నీ వీవీప్యాట్లను లెక్కించాలని కాంగ్రెస్, భాజపా విజ్ఞప్తి చేశాయి. రిటర్నింగ్ అధికారికి కాంగ్రెస్, భాజపాతోపాటు మరో తొమ్మిదిమంది అభ్యర్థులు వినతిపత్రం అందజేశారు.
telangana huzurnagar by election results 2019
.