ETV Bharat / state

ఉపాధ్యాయులను ఆదుకోండి..  కేసీఆర్​కు వంశీచంద్​ రెడ్డి లేఖ - hyderabad latest news

ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. లాక్​డౌన్​తో ఇబ్బందుల్లో ఉన్న ఉపాధ్యాయలకు గురు దక్షణ పేరుతో ప్రభుత్వం తరఫున రూ.20 వేలు అందించాలన్నారు.

congess leader vamshi chand reddy write a latter to cm kcr
ఉపాధ్యాయుల సమస్యలపై సీఎం కేసీఆర్​కు వంశీచంద్​ రెడ్డి లేఖ
author img

By

Published : Sep 3, 2020, 2:19 PM IST

ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌ రెడ్డి సీఎం కేసీఆర్​కు బహిరంగ లేఖ రాశారు. లాక్​డౌన్​తో ఇబ్బందుల్లో ఉన్న ఉపాధ్యాయలకు గురు దక్షణ పేరుతో ప్రభుత్వం తరఫున రూ.20 వేలు అందించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యలు తీర్చాలన్నారు.

కరోనా కష్టకాలంలో జీతాలు లేక పస్తులుంటున్న ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల గురువులకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 5న ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఉపాధ్యాయుల కుటుంబాలకు భరోసానిచ్చే నిర్ణయాలు తీసుకోవాలన్నారు. పీఆర్సీ ప్రకటించి ఐఆర్‌ విడుదల చేయాలన్నారు. సీపీఎస్‌ రద్దుకు స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు.

ఇదీచూడండి.. టెక్నాలజీతో సామాన్యుల జీవితంలో మార్పులు తేవాలి: కేటీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.