ఏపీ మంత్రి అప్పలరాజుపై కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో.. పోతురాజు రవికుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఓ టీవీ డిబేట్లో మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్ 440 కే అనే వైరస్ 15 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందంటూ.. మంత్రి ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారన్నారు. కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడిన అప్పలరాజుపై.. కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
![Complaint on Minister Appala Raju](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-knl-01-09-complint-on-minister-av-3068850_09052021165932_0905f_1620559772_842.jpg)
![Complaint on Minister Appala Raju](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-knl-01-09-complint-on-minister-av-3068850_09052021165932_0905f_1620559772_63.jpg)
ఇదీ చదవండి: పుచ్చకాయ వ్యాపారాలపై కరోనా పిడుగు.!