ETV Bharat / state

ఇంటర్ తప్పులకు ఇద్దరూ బాధ్యులే: త్రిసభ్య కమిటీ - intermediate board

ఇంటర్​ ఫలితాల్లో జరిగిన అవకతవకలకు ఇంటర్మీడియట్​ బోర్డు, గ్లోబరీనా సంస్థ రెండూ బాధ్యత వహించాలని త్రిసభ్య కమిటీ తెలిపింది. 10 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.

త్రిసభ్య కమిటీ
author img

By

Published : Apr 27, 2019, 3:24 PM IST

Updated : Apr 27, 2019, 5:09 PM IST

ఇంటర్​ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై నిజానిజాలు వెలికితీసేందుకు నియమించిన త్రిసభ్య కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. తమపై ఎటువంటి ఒత్తిళ్లు లేవని కమిటీ ఛైర్మన్​ వెంకటేశ్వరరావు తెలిపారు. భవిష్యత్​లో తీసుకోవాల్సిన చర్యలను కూడా నివేదికలో పేర్కొన్నామని వెల్లడించారు. నివేదిక ప్రభుత్వ పరిశీలనలో ఉందని, దానిపై చర్చించి తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

ఇంటర్​ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై నిజానిజాలు వెలికితీసేందుకు నియమించిన త్రిసభ్య కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. తమపై ఎటువంటి ఒత్తిళ్లు లేవని కమిటీ ఛైర్మన్​ వెంకటేశ్వరరావు తెలిపారు. భవిష్యత్​లో తీసుకోవాల్సిన చర్యలను కూడా నివేదికలో పేర్కొన్నామని వెల్లడించారు. నివేదిక ప్రభుత్వ పరిశీలనలో ఉందని, దానిపై చర్చించి తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

త్రిసభ్య కమిటీ

ఇదీ చూడండి : ఫెయిలైతే డ్రైవర్లు కావొచ్చంటారా: అఖిల పక్షం

Intro:Slug :. TG_NLG_21_27_DHONGALA_HALCHAL_AVB_C1_HD

రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య, ఈటీవీ, సుర్యాపేట.

( ) సూర్యాపేట జిల్లాలో దొంగలు హల్ చల్ చేశారు. సూర్యాపేట మండలం ఇమాంపేట గ్రామ శివారులో మామిడి తోటలు లీజుకు తీసుకొని పొట్టపోసుకుంటున్న ఓ కుటుంబం పై దాడి చేసి 70 వేల రూపాయల నగదును దోచుకెళ్లారు. అడ్డు వచ్చిన 3 ఏళ్ల చిన్నారిని బురదగుంట లో ఎత్తిపదేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న సూర్యాపేట పోలీసులు క్లూస్ టీం రప్పించి విచారణ ముమ్మరం చేశారు.

వాయిస్ ఓవర్ :

సూర్యాపేట మండలం ఇమామ్ పేట గ్రామ శివారులోని సూదిరెడ్డి వెంకట్ రెడ్డి కి చెందిన మామిడి తోటను బీహార్ రాష్ట్రానికి చెందిన ఎస్కే. హుస్సేన్ ఆయన తమ్ముడు జమాల్ లీజుకు తీసుకున్నారు. ఈ కుటుంబం గత 20 ఏళ్ల క్రితమే సూర్యాపేట సమీపంలోని తిమ్మాపురం గ్రామానికి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న మామిడి తోటలను కౌలుకు తీసుకొని వాటి ద్వారా వచ్చిన సొమ్ముతో జీవనం గడుపుతున్నారు. ఈ క్రమంలో మామిడి సీజన్ లో ఈ కుటుంబాలు తోటలోనే నివాసం ఉంటున్నాయి. నిన్న హుస్సేన్ ఆయన తమ్ముడు వ్యక్తిగత పనుల నిమిత్తం సూర్యాపేటకు వెళ్లారు . ఇంట్లో మహిళలు ఉండగా తోట పక్కనే ఉన్న రహదారి నుంచి హెల్మెట్ పెట్టుకుని తోటలోకి ప్రవేశించిన ముగ్గురు దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో వస్తువులను వెతుకుతుండగా అడ్డువచ్చిన మహిళలపై దాడి జరిపారు. ఇటీవలే మామిడికాయలు విక్రయించగా వచ్చిన 70 వేల నగదును ఎత్తుకెళ్లారు. దొంగలు దారికి తాళలేని మహిళలు పరుస్తుండగా గమనించిన ఈ కుటుంబానికి చెందిన మూడేళ్ల చిన్నారి గట్టిగా ఏడుస్తుకనిపించింది. బయటకు వినిపిస్తుందన్న కోపంతో దొంగలు ఈ చిన్నారిని బురద గుంటలో ఎత్తి పడేశారు. ఇంట్లో ఉన్న నగదును తీసుకువెళ్తుండగా అడ్డుకున్న 11 ఏళ్ల బాలిక గొంతునులిమి హాత్యాయత్నానికి పాల్పడ్డారు. అనంతరం ద్విచక్ర వాహనాలపై పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధిత కుటుంబం సూర్యాపేటకు వెళ్లి వైద్య సేవలు పొందిన అనంతరం సూర్యాపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నల్గొండ నుంచి క్లూస్ టీంను రప్పించిన పోలీసులు ఆనవాళ్లను సేకరించారు. ఇక్కడి నుంచి పరార్ అవుతున్న దొంగలు సమీపంలోని దురాజ్ పల్లి గ్రామాల్లో కూడా ఓ చోరీకి యత్నించి స్థానికులకు చిక్కినట్లు తెలిసింది. దొంగను పట్టుకు స్థానికులు పోలీస్ లకు అప్పగించినట్లు తెలిసింది.
..byte
1. sk.హుస్సేన్ , బాధితుడు.
2. వెంకటేశ్వర రెడ్డి , సీఐ - సూర్యాపేట రూరల్




సూర్యాపేట మండలం లోని వెంకట్ రెడ్డి కి చెందిన మామిడి తోట కి చెందినటువంటి ఎస్కే హుస్సేన్ రెండు సంవత్సరాల నుంచి లీజుకు తీసుకొని తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు 20 సంవత్సరాల నుంచి హుస్సేన్ మండలం తిమ్మాపురంలో నివాసం ఏర్పాటు చేసుకొని తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు హెల్మెట్ ధరించి తోట లో ప్రవేశించి తోట లో ఉన్నటువంటి ఇంట్లోకి చొరబడి ఇటీవల కాలంలో మామిడికాయలు కేసు నమోదు చేసుకొని వెళ్లారు


Body:..


Conclusion:..
Last Updated : Apr 27, 2019, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.