సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్ల మల్యాల గ్రామానికి చెందిన రైతు పడాల ఎల్లయ్య భూమి పట్టాల కోసం అధికారుల చుట్టు తిరిగాడు. తండ్రి నుంచి తనకు సంక్రమించిన తొమ్మిదెకరాల భూమికి పట్టాలు ఇవ్వాలని మండల అధికారులను, జిల్లా స్థాయి అధికారులను కలిసి మొరపెట్టుకున్నాడు. ఎంతకీ పనికాకపోవడం వల్ల దిక్కుతోచని స్థితిలో ముఖ్యమంత్రిని కలిసేందుకు హైదరాబాద్ వచ్చాడు.
'సీఎం చెబితేనే వాళ్లు వింటారు సార్' - సీఎం దగ్గరికి పంపడి సారు...
ముఖ్యమంత్రి సారు ఫోన్ కొడితేనే వాళ్లు వింటారు సార్... లేకుంటే వాళ్లు చేయట్లేదు. నా తొమ్మిదెకరాల భూమి పట్టాలు ఇవ్వట్లేదంటూ పంజాగుట్టలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చాడు ఓ 70 ఏళ్ల రైతు.
సీఎం దగ్గరికి పంపడి సారు...
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్ల మల్యాల గ్రామానికి చెందిన రైతు పడాల ఎల్లయ్య భూమి పట్టాల కోసం అధికారుల చుట్టు తిరిగాడు. తండ్రి నుంచి తనకు సంక్రమించిన తొమ్మిదెకరాల భూమికి పట్టాలు ఇవ్వాలని మండల అధికారులను, జిల్లా స్థాయి అధికారులను కలిసి మొరపెట్టుకున్నాడు. ఎంతకీ పనికాకపోవడం వల్ల దిక్కుతోచని స్థితిలో ముఖ్యమంత్రిని కలిసేందుకు హైదరాబాద్ వచ్చాడు.
Hyd_TG_13_10_CM_Pragathi_Bavan_Old_Man_AB_TS10007
[10/06, 11:27 am] Etv jb vijay: పంజాగుట్ట ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఎదుట , సిద్దిపేట జిల్లా, నంగునూరు mandal, గట్ల మల్యాల గ్రామం నుండి వచ్చినా శ్రీ పడాల ఎల్లయ్య అనే రైతు, తనకు న్యాయబద్ధంగా రావలసిన భూమి నీ పట్టా చేయమని పలుమార్లు గ్రామ శాఖ అధికారులను మండల శాఖ అధికారులను మరియు జిల్లాస్థాయి అధికారులను కలిసినప్పటికీ తను ఎంత మొరపెట్టుకున్నా లంచాలు ఇస్తేనే పని అవుతుందా అనే పద్ధతిలో మాట్లాడుతూ 70 సంవత్సరాల పెద్దాయన అని కూడా చూడకుండా ఈరోజు వరకు రిజిస్ట్రేషన్ కాకపోగా తాను ఎంతో మనస్థాపానికి గురై ఈరోజు ముఖ్యమంత్రిగా గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారిని కలవడానికి వచ్చిన, కానీ అక్కడ ఉన్న సిబ్బందితో కూడా ఎంత మొరపెట్టుకున్నా లోనికి పంపి ఇచ్చేది లేదని బయట కూర్చోపెట్టారు హుటాహుటిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించడం జరిగింది,
పంజాగుట్ట పోలీసులు వచ్చి మేము ముఖ్యమంత్రి కల్పిస్తామని చెప్పే వారిని పోలీసు వాహనంలో ఎక్కించుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది కానీ ఆ పెద్దాయన రోదన బాగా నిజంగా తెలంగాణ ప్రభుత్వంలో లో అన్యాయం జరుగుతుంది అన్నట్టుగా తలపించింది చివరగా పెద్దాయన మీడియాతో కోరింది నాకు న్యాయం జరగాలి కేసిఆర్ గారు తప్పకుండా మరియు హరీష్ రావు గారు తప్పకుండా లంచగొండి ఆఫీసర్లను తక్షణమే సస్పెండ్ చేయాలని విన్నవించుకోవడం జరిగింది.