ETV Bharat / state

President RamNath Kovind Birthday: శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్ - తెలంగాణ వార్తలు

President RamNath Kovind Birthday
రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్
author img

By

Published : Oct 1, 2021, 9:37 AM IST

08:50 October 01

రాష్ట్రపతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ (President RamNath Kovind) పుట్టినరోజును పురస్కరించుకొని ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్​... రాష్ట్రపతి (President RamNath Kovind) కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన (President RamNath Kovind)  ఆయురారోగ్యాలతో, శక్తి సామర్థ్యాలతో మరిన్ని కాలాలు దేశానికి సేవలు అందించాలని కోరుకున్నారు. 

ఆయన (President RamNath Kovind) తెలివి తేటలు, అర్థం చేసుకునే విధానం మన దేశానికి గొప్ప ఆస్తి అని కొనియాడారు. రామ్​నాథ్​ కోవింద్  (President RamNath Kovind) ​ 1945లో ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​లోని ఓ గ్రామంలో జన్మించారు. 2017, జులైలో ఆయన రాష్ట్రపతి (President RamNath Kovind) గా బాధ్యతలు స్వీకరించారు.

ఇదీ చూడండి: రాష్ట్రపతి కోవింద్​తో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రమణ భేటీ

NSS day 2021: 42 మందికి అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.