CM KCR: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 131వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. ప్రగతిభవన్‌లో అంబేడ్కర్ చిత్రపటానికి సీఎం కేసీఆర్ పుష్పాంజలి ఘటించారు. సీఎం వెంట మోత్కుపల్లి నర్సింహులు, ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తదితరులు ఉన్నారు.

ఇదీ చదవండి: