ETV Bharat / state

CM KCR:రేపటి దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశానికి సీఎం కేసీఆర్ దూరం - amith shah

cm kcr
సీఎం కేసీఆర్
author img

By

Published : Nov 13, 2021, 9:12 PM IST

Updated : Nov 13, 2021, 9:34 PM IST

21:10 November 13

CM KCR:రేపటి దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశానికి సీఎం కేసీఆర్ దూరం

     రేపు తిరుపతిలో జరగనున్న దక్షిణాది జోనల్ కౌన్సిల్(southern zonal council meeting) సమావేశానికి సీఎం కేసీఆర్(CM KCR) దూరంగా ఉండనున్నారు. కేంద్రమంత్రి అమిత్ షా(Union minister Amith Shah) ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. 

    అయితే రాష్ట్ర ప్రతినిధిగా హోంమంత్రి మహమూద్ అలీ(home minister mahamood ali) హాజరుకానున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం సమాచారమిచ్చింది. హోంమంత్రి మహమూద్ అలీతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్(CS Somesh kumar) కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. 

ఇదీ చూడండి:

  Gajendra Singh Shekhawat: కేసీఆర్​ది ఓ డ్రామా.. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కీలక వ్యాఖ్యలు

Last Updated : Nov 13, 2021, 9:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.