- బంగారు భారత్ తయారు చేసుకుందాం: సీఎం కేసీఆర్
- దేశ రాజకీయాల్లోనూ ప్రముఖపాత్ర పోషించాలి: సీఎం
- భారత్‌ను అమెరికా కంటే గొప్పగా తయారుచేయాలి: సీఎం
- ఇప్పటివరకు మన విద్యార్థులు అమెరికా వెళ్లేవారు: సీఎం
- విదేశీ విద్యార్థులే భారత్‌కు వచ్చే విధంగా అభివృద్ధి జరగాలి: సీఎం
- జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి దేశాన్ని బాగుచేసుకుందాం: సీఎం
- జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు అందరి దీవెన కావాలి: సీఎం
- రైతుబంధు సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లో జమ: సీఎం
- రైతులు మరణిస్తే రూ.5 లక్షల పరిహారం ఇస్తున్నాం: సీఎం
CM KCR NARAYANKHED TOUR: 'జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు అందరి దీవెన కావాలి' - సీఎం కేసీఆర్
16:38 February 21
దేశ రాజకీయాల్లోనూ ప్రముఖపాత్ర పోషించాలి: సీఎం
16:26 February 21
గజ్వేల్ కంటే ఎక్కువగా ఆందోల్‌కు నీళ్లు వస్తున్నాయి: సీఎం
- జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్ ప్రాంతాలకు నీరందాలి: సీఎం
- ఏడాదిన్నరలో ప్రాజెక్టులు పూర్తిచేసేలా నేతలు కృషిచేయాలి
- గజ్వేల్ కంటే ఎక్కువగా ఆందోల్‌కు నీళ్లు వస్తున్నాయి: సీఎం
- ప్రాజెక్టుల ద్వారా ఆందోల్‌కు 1.7 లక్షల ఎకరాలకు సాగునీరు
- సంగారెడ్డి జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేశాం
- తదుపరి పర్యటనలో వైద్య కళాశాలకు శంకుస్థాపన చేస్తా: కేసీఆర్
- సంగారెడ్డి, జహీరాబాద్ మున్సిపాలిటీలకు నిధులు మంజూరు
- రెండు మున్సిపాలిటీలకు రూ.50 కోట్లు చొప్పున నిధులు
- మిగతా 6 మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున నిధులు
- నారాయణ్‌ఖేడ్, జోగిపేట, సదాశివపేట మున్సిపాలిటీలకు నిధులు
- బొల్లారం, అమీన్‌పూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీలకు నిధులు
- సంగారెడ్డి జిల్లాలో 699 పంచాయతీలకు నిధులు మంజూరు
- జిల్లాలోని పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున నిధులు
- జిల్లాలోని పంచాయతీలకు రూ.140 కోట్ల నిధులు మంజూరు
- నిధులు మంజూరు చేస్తూ రేపే జీవోలు జారీ చేస్తాం
- సంగారెడ్డి జిల్లాలో అన్ని తండాలకు రోడ్లు వేయిస్తాం
- పల్లెప్రగతి ద్వారా అద్భుతంగా పనులు జరుగుతున్నాయి
- తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది
16:19 February 21
తెలంగాణ వస్తే తప్ప పరిస్థితులు మారవని ఉద్యమం చేశా: సీఎం
- గతంలో నారాయణ్‌ఖేడ్ చాలా వెనుకబడి ఉండేది: సీఎం
- నారాయణ్‌ఖేడ్‌లో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అభివృద్ధి పనులు చేపట్టారు: సీఎం
- జహీరాబాద్‌లో చెరువుల పరిస్థితి అద్వానంగా ఉండేది: సీఎం
- తెలంగాణ వస్తే తప్ప పరిస్థితులు మారవని ఉద్యమం చేశా: సీఎం
- ఉద్ధృత ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నాం: సీఎం
- తెలంగాణ వస్తే పరిశ్రమలు మూతపడతాయని చెప్పారు: సీఎం
- తెలంగాణ నాయకులకు పరిపాలన చేతకాదన్నారు: సీఎం
- తెలంగాణలో అంధకారం అలుముకుంటుందన్నారు: సీఎం
- ఇప్పుడు విమర్శలు చేసిన చోటే అంధకారం ఉంది: సీఎం
- తెలంగాణలో 24 గంటల విద్యుత్ అందిస్తున్నాం: సీఎం
- ఏడేళ్లలో తెలంగాణ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి: సీఎం
- తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది: సీఎం
16:18 February 21
సీఎం నాయకత్వంలో ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు: హరీశ్‌రావు
- సీఎం నాయకత్వంలో ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు: హరీశ్‌రావు
- రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందుతోంది: హరీశ్‌రావు
- ప్రాజెక్టుల ద్వారా 4 లక్షల ఎకరాలకు సాగునీరు: హరీశ్‌రావు
- రూ.4 వేల కోట్లతో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల నిర్మాణం: హరీశ్‌రావు
- సీఎం కృషితో నారాయణ్‌ఖేడ్‌లో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాం: హరీశ్‌రావు
- నారాయణ్‌ఖేడ్‌లో 54 తండాలు గ్రామ పంచాయతీలుగా మారాయి: హరీశ్‌రావు
- సంగారెడ్డి జిల్లాలో 699 పంచాయతీలకు నిధులు ఇవ్వాలని కోరుతున్నా: హరీశ్‌రావు
- జిల్లాలోని పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున నిధులు ఇవ్వాలి: హరీశ్‌రావు
- జహీరాబాద్, సంగారెడ్డి మున్సిపాలిటీలకు రూ.50 లక్షల చొప్పున ఇవ్వాలి: హరీశ్‌రావు
- మిగతా 6 మున్సిపాలిటీలకు రూ.25 లక్షల చొప్పున నిధులు ఇవ్వాలి: హరీశ్‌రావు
15:51 February 21
CM KCR NARAYANKHED TOUR: సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం శంకుస్థాపన
- సంగారెడ్డి: నారాయణ్‌ఖేడ్‌లో సీఎం కేసీఆర్ పర్యటన
- సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం శంకుస్థాపన
- ఎత్తిపోతల పథకాల శిలాఫలకాలు ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
- అనంతరం బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్
- ఎత్తిపోతల ద్వారా నారాయణ్‌ఖేడ్, జహీరాబాద్ ప్రాంతాలకు లబ్ధి
- ఎత్తిపోతల ద్వారా ఆందోల్, సంగారెడ్డి నియోజకవర్గాలకు లబ్ధి
- సంగారెడ్డి జిల్లాలో రూ.4,427 వేల కోట్లతో ఎత్తిపోతల పథకాల నిర్మాణం
- ఎత్తిపోతల పథకాల ద్వారా 3.87 లక్షల ఎకరాలకు సాగునీరు
- రెండేళ్లలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వ లక్ష్యం