ETV Bharat / state

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం సమీక్ష - ముఖ్యమంత్రి కేసీఆర్ వార్తలు

మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్షిస్తున్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు, నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు.

cm kcr meets mlcs and politicians on projectes
ఎన్నికైన ఎమ్మెల్సీలు, నేతలతో మధ్యాహ్నం సీఎం కేసీఆర్ భేటీ
author img

By

Published : Mar 21, 2021, 12:54 PM IST

Updated : Mar 21, 2021, 8:33 PM IST

మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్షిస్తున్నారు. ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు, ఇంజినీర్లు సైతం ఈ భేటీలో పాల్గొననున్నారు. అనంతరం ఎన్నికైన ఎమ్మెల్సీలు, నేతలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు.

ఇదీ చూడండి: ఫలించిన గులాబీ దళపతి వ్యూహం.. ఇక దూకుడే!

Last Updated : Mar 21, 2021, 8:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.