ETV Bharat / state

LIVE UPDATES: నాందేడ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ - cm kcr maharastra tour live updates

నాందేడ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్

author img

By

Published : Feb 5, 2023, 2:16 PM IST

Updated : Feb 5, 2023, 2:33 PM IST

14:12 February 05

  • నాందేడ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్
  • కాసేపట్లో గురుద్వార దర్శించుకోనున్న సీఎం కేసీఆర్‌
  • గురుద్వార సచ్‌ఖండ్‌బోడ్ మైదాన్‌ సభలో పాల్గొననున్న కేసీఆర్​
  • మహారాష్ట్రలోని నాయకులను భారాసలోకి ఆహ్వానించనున్న కేసీఆర్
  • సాయంత్రం 4 గం.కు మీడియాతో మాట్లాడనున్న సీఎం కేసీఆర్
  • సా.5 గం.కు హైదరాబాద్‌కు తిరుగుపయనం కానున్న సీఎం కేసీఆర్‌

14:10 February 05

నాందేడ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్

  • మహారాష్ట్ర నాందేడ్‌కు బయల్దేరిన ముఖ్యమంత్రి కేసీఆర్
  • నాందేడ్‌లో గురుద్వార దర్శించుకోనున్న సీఎం కేసీఆర్‌

  • అనంతరం సా.4 గం.కు మీడియాతో మాట్లాడనున్న సీఎం కేసీఆర్

Last Updated : Feb 5, 2023, 2:33 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.