ETV Bharat / state

సీఎం కేసీఆర్​ కరీంనగర్​ పర్యటన వాయిదా - coronavirus news

cm-kcr-karimnagar-tour-cancelled
సీఎం కేసీఆర్​ కరీంనగర్​ పర్యటన వాయిదా
author img

By

Published : Mar 20, 2020, 11:01 PM IST

Updated : Mar 21, 2020, 12:40 AM IST

22:58 March 20

సీఎం కేసీఆర్​ కరీంనగర్​ పర్యటన వాయిదా

         దేశవ్యాప్తంగా కరోనా వైరస్​ ప్రబలుతున్న నేపథ్యంలో అప్రమత్తమై రాష్ట్ర ప్రభుత్వం... కరోనాను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న సంగతి తెలిసిందే.  ప్రజల్లో మరింత భరోసాను నింపేందుకు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ పర్యటనకు పూనుకున్నారు.  ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం పర్యటన వల్ల అక్కడ భారీ స్థాయిలో జరుగుతున్న స్క్రీనింగ్​, వైద్య ఏర్పాట్లకు అసౌకర్యం కలగకుండా వుండాలని  వైద్యశాఖకు ఉన్నతాధికారులు సూచించారు. శనివారం సీఎం తలపెట్టిన కరీంనగర్ పర్యటన వాయిదా పడింది. ఇప్పటికే ముఖ్యమంత్రి కరీంనగర్​లో జరుగుతున్న  ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ల నుంచి ఎప్పటికప్పుడు ఆరాతీశారు.

Last Updated : Mar 21, 2020, 12:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.