ETV Bharat / state

ఎమ్మెల్యేలకు ఎర కేసులో దిల్లీ పీఠం కదిలే విషయం నా దగ్గరుంది: సీఎం కేసీఆర్ - CM KCR BANGARIGADDA MEETING LIVE UPDATES

దేశంలో ఏ ప్రధాని చేయని దారుణాన్ని ప్రధాని మోదీ చేశారు: కేసీఆర్‌

author img

By

Published : Oct 30, 2022, 2:58 PM IST

Updated : Oct 30, 2022, 4:55 PM IST

16:53 October 30

  • రూపాయి విలువ పతనానికి కారణం ఎవరు?: సీఎం
  • నేపాల్‌, బంగ్లాదేశ్‌ కరెన్సీ కంటే మన రూపాయి విలువ పడిపోయింది
  • పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, నిత్యావసరాల ధరలు పెంచింది ఎవరు?: సీఎం
  • విద్యుత్‌ ప్రైవేటీకరణ జరిగితే దారుణ ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది
  • రాష్ట్రంలో వడ్లు కొనని మోదీ సర్కారు వందల కోట్లతో ఎమ్మెల్యేలను కొంటోంది
  • పెరిగిన గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై పోరాడాలంటే తెరాస గెలవాలి
  • రూ.70 కోట్లు ఉండే చేనేత బడ్జెట్‌ను రూ.200 కోట్లకు పెంచాం: సీఎం
  • రైతుబంధు ఇస్తుంటే.. ఉచితాలు ఇవ్వొద్దని మోదీ అంటున్నారు
  • రైతుబంధు కింద రైతులకు రూ.12 వేల కోట్లు ఇస్తుంటే తప్పు పడుతున్నారు
  • కార్పొరేట్‌ కంపెనీలకు మాత్రం రూ.14 లక్షల కోట్లను మోదీ అప్పనంగా ఇచ్చారు
  • దేవుళ్ల మీద ప్రమాణాలు చేయడమే రాజకీయమా?: సీఎం
  • ఈ మతోన్మాదులను తరిమికొట్టకపోతే దేశం బాగుపడదు: సీఎం
  • మునుగోడు ఉపఎన్నిక ఫలితం భాజపాకు చెంపపెట్టు కావాలి: సీఎం
  • ఎమ్మెల్యేలకు ఎర అంశం న్యాయస్థానం పరిధిలో ఉంది: సీఎం
  • రాజ్యాంగబద్ధమైన సీఎం పదవిలో ఉన్నందున ఎక్కువ చెప్పలేకపోతున్నా
    విచారణను ప్రభావితం చేసినట్లు అవుతుందని పూర్తిగా చెప్పట్లేదు
  • ఎమ్మెల్యేలకు ఎర కేసులో దిల్లీ పీఠం కదిలే విషయం నా దగ్గరుంది: సీఎం
  • తెలంగాణ ప్రజలు నూకలు తినాలని చెప్పిన భాజపా నేతలు ఇప్పుడు ఓట్ల కోసం వచ్చారు

16:53 October 30

  • ఈ దేశంలో సరిపడా విద్యుత్‌ ఉంది.. కానీ ప్రజలకు అందదు: సీఎం
  • ఈ దేశంలో 70 వేల టీఎంసీల నీరు ఉంది... కానీ ప్రజలకు అందట్లేదు
  • 40 కోట్ల ఎకరాల సాగుభూమి ఉంది.. కానీ నీరు రాదు, విద్యుత్‌ రాదు
  • ఇరవై, ముప్పై మంది ఎమ్మెల్యేలను కొని కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చాలని చూశారు
  • ఫ్లోరోసిస్‌ బాధితులను దిల్లీకి తీసుకెళ్లినా వాజ్‌పేయి సర్కారు స్పందించలేదు
  • గత ప్రభుత్వాల పాలన వల్ల ఫ్లోరోసిస్‌ సమస్య తీరిందా?: సీఎం
  • 'సూడు సూడు నల్గొండ బిడ్డ... గుండెల మీద ఫ్లోరైడ్‌ బండ' అని పాట రాశాను
  • ఎనిమిదేళ్లలో తెలంగాణ పచ్చబడ్డది...ముఖం తెల్లబడ్డది: సీఎం
  • దేశ రాజకీయాలను మలుపు తిప్పే సువర్ణావకాశం మునుగోడు ప్రజలకు వచ్చింది
  • తెలంగాణ మాదిరిగానే భారత్‌ను చేయాలని పుట్టుకొచ్చిందే భారాస: సీఎం
  • కృష్ణా జలాల్లో మా వాటా తేల్చేందుకు మోదీకి 8 ఏళ్లు సరిపోలేదా?
  • మునుగోడులో ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చే బాధ్యత నాది: సీఎం
  • తెరాస అభ్యర్థిని గెలిపిస్తే 15రోజుల్లో మునుగోడు ప్రజల కోరికలు తీరుస్తా: సీఎం

16:33 October 30

  • దేశంలో ఏ ప్రధాని చేయని దారుణాన్ని ప్రధాని మోదీ చేశారు: కేసీఆర్‌
  • చేనేత వస్త్రాలపై జీఎస్టీ వేసిన తొలి ప్రధాని మోదీ: సీఎం కేసీఆర్‌
  • చేనేత కార్మికులు భాజపాకు తగిన బుద్ధి చెప్పాలి: సీఎం
  • కేంద్రానికి బుద్ధి రావాలంటే చేనేత కుటుంబాలు భాజపాకు ఒక్క ఓటు వేయొద్దు
  • దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది: సీఎం
  • 4 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంటే 2 లక్షల మెగావాట్‌లే ఉత్పత్తి జరుగుతోంది
  • తెలంగాణలో మినహా ఏ రాష్ట్రంలోనూ 24 గంటల విద్యుత్‌ ఇవ్వడం లేదు
  • విద్యుత్‌ సంస్కరణల ముసుగులో మీటర్లు పెట్టాలని కేంద్రం చూస్తోంది
  • బావి మోటార్లతో పాటు ఇళ్లల్లోనూ మీటర్లు మార్చాలని మోదీ చూస్తున్నారు
  • రూ.30వేలు చెల్లించి ఇంట్లో మీటరు మార్చుకోవాలని మోదీ సర్క్యులర్ జారీ చేశారు
  • భాజపాకు ఓటు వేస్తే... విద్యుత్‌ చట్టాలకు అంగీకరించినట్లే: సీఎం
  • భాజపాకు డిపాజిట్‌ వచ్చినా.. నన్ను పక్కకు నెట్టేస్తారు: సీఎం కేసీఆర్‌

16:23 October 30

'ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని కూలదోయాలని భాజపా చూస్తోంది'

  • కొందరు దిల్లీ బ్రోకర్లు మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని చూశారు
  • మేము అమ్ముడుపోయే వాళ్లం కాదని మన ఎమ్మెల్యేలు నిరూపించారు
  • నలుగురు ఎమ్మెల్యేలు తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఎగరవేశారు
  • రూ.100 కోట్ల చొప్పున ఆశ చూపినా... గడ్డిపోచలా విసిరేశారు
  • ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని కూలదోయాలని భాజపా చూస్తోంది
  • దేశాన్ని పాలించే అవకాశం ఇచ్చినా.. రాష్ట్రాల్లో కుట్రలు ఎందుకు
  • ప్రజలు మోదీని రెండుసార్లు ప్రధానిని చేసినా ప్రభుత్వాలను ఎందుకు కూల్చాలి
  • ఎమ్మెల్యేలను కొనేందుకు భాజపాకు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి
  • ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వచ్చిన వారి వెనక ఎవరున్నారో విచారణ జరగాలి
  • మునుగోడులో అవసరం లేని ఉపఎన్నిక వచ్చింది: సీఎం కేసీఆర్‌
  • ఉపఎన్నిక ఫలితాన్ని మునుగోడు ప్రజలు ఎప్పుడో తేల్చారు
  • నిజానిజాలపై ప్రజలు విస్తృతంగా చర్చించాలి: సీఎం కేసీఆర్‌
  • ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే ఇల్లు కాలిపోతుంది: సీఎం
  • దేశంలో ఏం జరుగుతుందో ప్రజలు బాగా ఆలోచించాలి: సీఎం
  • కరిచే పాములను మెడలో వేసుకునేందుకు సిద్ధపడతారా?: సీఎం
  • వంచకుల మాయమాటలు విని మోసపోవద్దు: సీఎం కేసీఆర్‌

15:49 October 30

'కాంట్రాక్టుల కోసం పార్టీ మారిన రాజగోపాల్‌రెడ్డి సీపీఐ నేతలను విమర్శిస్తున్నారు'

  • కాంట్రాక్టుల కోసం పార్టీ మారిన రాజగోపాల్‌రెడ్డి సీపీఐ నేతలను విమర్శిస్తున్నారు: కూనంనేని
  • గెలిపించిన ప్రజలను మోసం చేసి పార్టీ మారిన రాజగోల్‌రెడ్డి చేసిందేమిటి: కూనంనేని
  • కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌గా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎవరికి ప్రచారం చేస్తున్నారు
  • ఎంతో రాజకీయ జీవితాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి కోమటిరెడ్డి బ్రదర్స్‌ ద్రోహం చేశారు
  • రూ.18 వేల కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయి ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారు

15:31 October 30

తెరాస బహిరంగ సభకు హాజరైన సీపీఐ నేతలు

  • చండూరు మున్సిపాలిటీ పరిధి బంగారిగడ్డలో తెరాస సభ
  • కాసేపట్లో తెరాస బహిరంగసభకు హాజరుకానున్న సీఎం
  • తెరాస బహిరంగ సభకు హాజరైన సీపీఐ నేతలు

15:31 October 30

  • హైదరాబాద్: బేగంపేట విమానాశ్రయం చేరుకున్న సీఎం కేసీఆర్
  • హెలికాప్టర్‌లో చండూరు సభకు చేరుకోనున్న సీఎం కేసీఆర్‌
  • చండూరు మున్సిపాలిటీ పరిధి బంగారిగడ్డలో తెరాస బహిరంగ సభ

14:35 October 30

LIVE UPDATES: మరికొద్దిసేపట్లో బంగారిగడ్డ చేరుకోనున్న సీఎం కేసీఆర్

  • మరికొద్దిసేపట్లో బంగారిగడ్డ చేరుకోనున్న సీఎం కేసీఆర్
  • బంగారిగడ్డలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం కేసీఆర్
  • సీఎం ఏం మాట్లాడతారు అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ
  • సీఎంతో పాటు సభలో పాల్గొననున్న సీపీఎం, సీపీఐ నేతలు
  • రెండు రోజులుగా పార్టీలను కుదిపేస్తున్న ఎమ్మెల్యేల కొనుగోలు వ్వవహారం

Last Updated : Oct 30, 2022, 4:55 PM IST

For All Latest Updates

TAGGED:

LIVE UPDATES
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.