సింగరేణి అధికారులకు పీఆర్‌పీ చెల్లింపునకు సీఎం కేసీఆర్ అంగీకరించారు. 2018-19 ఏడాదికి సింగరేణి అధికారులకు ప్రతిభ ఆధారిత చెల్లింపులకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతిభ ఆధారిత చెల్లింపుల కోసం రూ.111 కోట్లు మంజూరు చేసింది. ఫిబ్రవరిలో సింగరేణి అధికారులకు పీఆర్‌పీ చెల్లింపులుంటాయని సింగరేణి సీఎండీ శ్రీధర్ తెలిపారు.
ఇదీ చదవండి: ఎమ్మార్వోపై కర్రలతో తండ్రీకొడుకుల దాడి