ETV Bharat / state

గొప్ప రాజకీయవేత్త, బహుభాషా కోవిదుడు పీవీ: ఏపీ సీఎం జగన్ - పీవీ నరసింహారావు వార్తలు

పీవీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన సేవలను ఏపీ సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. పీవీ తెచ్చిన సంస్కరణలు గొప్పవని కొనియాడారు.

cm-jagan-about-pv-narasimharao
గొప్ప రాజకీయవేత్త, బహుభాషా కోవిదుడు పీవీ: ఏపీ సీఎం జగన్
author img

By

Published : Jun 28, 2020, 1:15 PM IST

గొప్ప రాజకీయవేత్త, బహుభాషా కోవిదుడు.. పీవీ నరసింహరావు అని ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్​మోహన్​రెడ్డి పేర్కొన్నారు. ప్రధానిగా దేశాన్ని ఆర్థిక సరళీకరణ దిశగా నడిపించిన గొప్ప వ్యక్తి పీవీ అని కొనియాడారు. దేశాభివృద్ధికి పీవీ చేసిన కృషిని భావితరాలు గుర్తుంచుకుంటాయని ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి: పీవీకి అభిమానులెక్కువ.. ఘనంగా నిర్వహించండి: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.