ETV Bharat / state

సౌందరరాజన్, దత్తాత్రేయకు సీఎం అభినందనలు - undefined

గవర్నర్‌గా నియామకమైన తమిళిసై సౌందరరాజన్‌కు అభినందనలు తెలిపారు సీఎం కేసీఆర్. హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన దత్తాత్రేయకు శుభాకాంక్షలు తెలిపారు.

సౌందరరాజన్, దత్తాత్రేయకు సీఎం అభినందనలు
author img

By

Published : Sep 1, 2019, 9:27 PM IST

రాష్ట్రానికి గవర్నర్​గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. ఆమెతో ఫోన్‌లో మాట్లాడి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాష్ట్రానికి సాదరంగా ఆహ్వానించారు.హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన బండారు దత్తాత్రేయకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

ఇవీ చూడండి : నూతన గవర్నర్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.