ETV Bharat / state

పోలీసులు, తెరాస నాయకులకు మధ్య తోపులాట - latest news in Telangana

భారత్​ బంద్​లో ఉద్రిక్తత నెలకొంది. కూకట్​పల్లిలో తెరాస నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తుండగా... పోలీసులు వారిని పక్కకు వెళ్లమన్నారు. దీనితో పోలీసులు, తెరాస నాయకులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.

clash between trs leaders and police at kukatpally, hyderabad
బంద్​లో పోలీసులకు, తెరాస నాయకులకు మధ్య తోపులాట
author img

By

Published : Dec 8, 2020, 2:17 PM IST

హైదరాబాద్​ కూకట్​పల్లి జాతీయ రహదారిపై రైతు దీక్షకు మద్దతుగా భారత్​ బంద్​కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెరాస నాయకులు రోడ్డుపై బైఠాయించారు. కార్యకర్తలను పక్కకు వెళ్లమని పోలీసులు చెప్పారు. అయితే వారిని పట్టించుకోకుండా రెండు గంటలకు పైగా... రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు వారిని తరలించే ప్రయత్నం చేశారు.

ఈ ప్రయత్నంలో తెరాస నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. కొద్దిసేపటికి పోలీసు ఉన్నతాధికారులు కల్పించుకుని తెరాస నాయకులను అక్కడి నుంచి తరలించారు.

ఇదీ చదవండి: వ్యవసాయ చట్టాలతో రైతులకు నష్టం: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.