ETV Bharat / state

వినాయక చవితి ఏర్పాట్లపై నగర సీపీ సమీక్ష - మిషనర్​ కార్యాలయం

వినాయక చవితిని పురస్కరించుకుని చేపట్టాల్సిన ఏర్పాట్లపై నగర సీపీ అంజనీ కుమార్ అధికారులతో సమావేశమయ్యారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారికి సూచించారు.​

వినాయక చవితి ఏర్పాట్లపై నగర సీపీ సమీక్ష
author img

By

Published : Aug 28, 2019, 7:39 PM IST

రాబోయే వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని చేపట్టాల్సిన ఏర్పాట్లపై హైదరాబాద్​ సీపీ అంజనీ కుమార్ ​ అధికారులతో కమిషనర్​ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మండపాల అనుమతులు,విద్యుత్​ సరఫరా, ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు అంశాలపై వారు చర్చించారు. చతుర్థి నుంచి నిమజ్జనం వరకు ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులకు సీపీ సూచించారు.

వినాయక చవితి ఏర్పాట్లపై నగర సీపీ సమీక్ష

ఇదీచూడండి: "కాళేశ్వరం పై అవాస్తవాలు మాట్లాడుతున్న కాంగ్రెస్​"

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.