చీరకట్టు మగువల అందానికి మరింత వన్నె తెస్తుందని టాక్సీవాలా చిత్ర కథానాయిక ప్రియాంక జవాల్కర్ అన్నారు. హైదరాబాద్లో ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవంలో పాల్గొన్ని సందడి చేశారు. సంప్రదాయ చీరకట్టులో ప్రియాంక జవాల్కర్ మెరిసిపోయారు. చీరకట్టులో భారతీయ సంప్రదాయం ఉట్టి పడుతుందని ఆమె అన్నారు. కంచిపట్టు, పోచంపల్లి, ఉప్పాడ, గద్వాల్‌లతో పాటు ఫ్యాన్సీ వస్త్ర ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని నిర్వహకులు తెలిపారు.
ఇదీ చూడండి: 'ఉద్యోగాలు పోతే వారి కుటుంబాలు ఆర్థికంగా చనిపోతాయి'