ETV Bharat / state

చిరంజీవి పుట్టినరోజున రక్తదానం చేద్దాం... రండి - మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్​లోని సంధ్య థియేటర్​లో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. దేశ వ్యాప్తంగా రక్తదాన అన్నదాన  శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. యువత నుంచి విశేషంగా ఈ కార్యక్రమాలకు స్పందన లభిస్తోంది.

చిరంజీవి పుట్టినరోజుకు రక్తదానం చేద్దాం తమ్ముల్లూ!!
author img

By

Published : Aug 19, 2019, 4:43 PM IST

మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉపయోగపడాలనే ఆశయంతో రక్తదాన శిబిరాలు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రవణం స్వామినాయుడు తెలిపారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్​లోని సంధ్య థియేటర్​లో కొణిదెల యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. చిరంజీవి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని వేలాది మంది యువత రక్తదానం చేయడానికి ముందుకొస్తున్నారని తెలిపారు. హైదరాబాద్​లో జరిగిన రక్తదాన శిబిరానికి యువత నుంచి విశేష స్పందన లభించింది.

చిరంజీవి పుట్టినరోజుకు రక్తదానం చేద్దాం !!

ఇదీ చూడండి:అల్లూరి సీతారామరాజు నగర్​లో తలసాని పర్యటన

Intro:తలసాని శ్రీనివాస్ యాదవ్ సీతారామరాజు విజిట్

Body:తలసాని శ్రీనివాస్ యాదవ్ సీతారామరాజు విజిట్

Conclusion:హైదరాబాద్: కార్వాన్ కాన్స్టెన్సీ లోని అల్లూరి సీతారామరాజు నగర్ లో పర్యటించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...
అక్కడ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు...
అదేవిధంగా గత కొంతకాలంగా అల్లూరి సీతారామరాజు నగర్ వాసులు కోరుకున్నట్టు వారికోసం పార్కింగ్ స్థలంతో పాటు( చెత్త తరలించే ఆటోలు కోసం) కమ్యూనిటీ హాల్ అదేవిధంగా తడి చెత్త పొడి చెత్త వేరుచేసే కారాగారం ని ఏర్పాటు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
బైట్:తలసాని శ్రీనివాస్ యాదవ్( మంత్రి)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.