ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో చిరంజీవి దంపతులు భేటీ అయ్యారు. సైరా సినిమా చూడాలని సీఎంను చిరంజీవి కోరారు. జగన్ దంపతులతో కలిసి చిరు దంపతులు భోజనం చేశారు.
అంతకుముందు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి చిరు దంపతులు ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. వారికి అభిమానులు ఘన స్వాగతం పలికారు.
ఇదీ చదవండి