ETV Bharat / state

పంచాయతీరాజ్​ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష - Chief Minister's review on Panchayati Raj department

పంచాయతీరాజ్ శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొన్ని జిల్లాల కలెక్టర్లు, కొందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు.

పంచాయతీరాజ్​ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష
author img

By

Published : Aug 3, 2019, 2:14 PM IST

పంచాయతీరాజ్​ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష

పంచాయతీరాజ్​ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష
Intro:filename:

jk_tg_adb_06_08_saarsala_ghatanatho_debbathinna_vyavasayam_pkg_ts10034


Body:()దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సార్సాల పోడు భూముల ఘటన రైతుల జీవనాధారమైన వ్యవసాయాన్ని దెబ్బతీసింది. వ్యవసాయాన్ని నమ్ముకొని బ్రతికే వారి జీవితాల్లో కలకలం రేపింది. మంచి వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయం చేసుకుని పంట పండించాల్సిన కొడుకులు జైల్లో మగ్గుతుంటే.. ఆగమవుతున్న వ్యవసాయాన్ని తలచుకొని కుటుంబీకులు తీరని వేదన అనుభవిస్తున్నారు.

VO...01
సార్సాల దాడి ఘటనలో జైలు పాలైన వారిలో రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు కొన్నైతే.. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న కుటుంబాలు మరికొన్ని. పోడు భూములతో అసలు ఏమాత్రం సంబంధం లేకుండా తమ వారు ఆ కేసుల్లో ఇరుక్కున్నారని వారి తల్లిదండ్రులు కలత చెందుతున్నారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉంటు వ్యవసాయం చేసుకునే కొడుకు జైలు పాలయ్యాడని ఒక తల్లి కన్నీటిపర్యంతం అయితే..,
20 ఎకరాల భూమి సాగు చేసే కొడుకు జైలుకెళితే.. ఇప్పడు ఆభూమి సాగు చేసేదేవరని ఒక తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

VO...02
కొత్త సార్సాల గ్రామానికి చెందిన మైదం మహేష్ కు ఐదెకరాల చేను ఉంది. తనకున్న ఐదెకరాలతో పాటు మరికొంత భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తుంటాడు. వ్యవసాయానికి అవసరమైన అన్ని పనులు దున్నడం, విత్తడం, కలుపు తీయడం, మందు కొట్టడం, ఇలా అన్ని పనులు తాను చూసుకుంటూ అవసరమైన కూలీలను పెట్టుకుని వ్యవసాయం చేసేవాడు. ఇప్పుడు అతడు జైలుకు వెళ్లడంతో అతని వ్యవసాయం ఆగమైంది. వ్యవసాయ పనులకు అవసరమైన కూలీలు దొరక్క తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని మహేష్ భార్య సరిత వాపోయింది.

VO...03
ఇదే గ్రామానికి చెందిన మరో రైతు సకినాల మల్లయ్యకు ఇద్దరు కుమారులు. ఇద్దరు కుమారులకు భూ పంపకాలు చేయగా చేరి 10 ఎకరాలు వచ్చింది. సార్సాల ఘటనలో చిన్నవాడైన తిరుపతి జైలుకు వెళ్ళాడు. తనకు ఉన్న 10 ఎకరాల తో పాటు మరో పది ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేసే వాడని.. ఇప్పుడు తన కుమారుడు జైలుకు వెళ్లడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని ఆ తండ్రి తన బాధను వెళ్లగక్కాడు.

EV...
ఒకవైపు తమ వారు జైలుకు వెళ్లారని బాధ ఉంటే మరోవైపు జీవనాధారమైన వ్యవసాయం ఆగమవుతుందని బాధ సరసాల రైతులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తుంది.

బైట్స్:
01) మైదం సరిత
02)సకినాల మల్లయ్య


Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.